Okinawa Okhi 90 మార్చి 24న వస్తోంది.
Okinawa Autotech తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okhi 90 ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఒకినావా కంపెనీ ఇప్పటివరకు తెచ్చిన ఈవీల్లో Okhi 90 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. ఈ మోడల్‌లో అత్యాధునిక సాంకేతికత ఫీచర్లను కలిగి ఉంటుందని, ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై దాదాపు 200 కిమీల రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని ఈవీ రంగ నిపుణులు భావిస్తున్నారు. Okinawa Autotech కంపెనీ కొత్త తయారీ యూనిట్‌లో ఉత్పత్తి చేయబడిన…
