Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Ola E-Scooter

72 hours Rush | ఓలా S1 ఈవీ స్కూటర్లపై రూ.25 వేల డిస్కౌంట్ రూ.30 వేల వరకు ప్రయోజనాలు

72 hours Rush | ఓలా S1 ఈవీ స్కూటర్లపై రూ.25 వేల డిస్కౌంట్ రూ.30 వేల వరకు ప్రయోజనాలు

EV Updates
బెంగుళూరు : భారత్ లో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ‘బాస్’ ఆఫర్లలో భాగంగా దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అతిపెద్ద ఓలా సీజన్ సేల్ క్యాంపేయిన్ 72 గంటల రష్‌ (72 hours Rush)ని ప్రకటించింది. ఈ ఆఫ‌ర్ కింద‌ కొనుగోలుదారులు ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై రూ.25,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. కొనుగోలుదారులు ఈ ఆఫ‌ర్ల‌ను 31 అక్టోబర్, 2024 వరకు పొందవచ్చు‘BOSS’ క్యాంపేయిన్ కింద ప్రయోజనాలు‘బాస్’ ధరలు: ఓలా S1 పోర్ట్‌ఫోలియో కేవలం రూ.74,999 నుంచి ప్రారంభమవుతుంది‘బాస్’ డిస్కౌంట్స్ : మొత్తం S1 పోర్ట్‌ఫోలియోపై గరిష్టంగా ₹25,000 వరకు ల‌భిస్తుంది.రూ. 30,000 వరకు అదనంగా ‘బాస్’ ప్రయోజనాలు:‘బాస్’ వారంటీ: రూ.7,000 విలువైన 8-సంవత్సరాలు/80,000 km బ్యాటరీ వారంటీ ఉచితం‘బాస్’ ఫైనాన్స్ ఆఫర్లు: ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ ఈఎం...
మెరుపు వేగంతో Ola Electric అమ్మ‌కాలు

మెరుపు వేగంతో Ola Electric అమ్మ‌కాలు

E-scooters
మొదటి రోజు రూ.600 కోట్లుOla Electric  : ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం ఓలా కంపెనీ Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్క రోజులోనే రూ.600కోట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆగస్టు 15 న లాంచ్ అయిన విష‌యం తెలిసిందే.సెప్టెంబర్ 15న‌ బుధవారం మొదటిసారిగా అమ్మకానికి వచ్చాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు ఆప్ష‌న్ మొద‌లైన తర్వాత తొలి 24 గంటల్లో ప్రతీ సెకనుకు నాలుగు స్కూటర్లను విక్రయిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు అక్టోబర్ నెల‌లో ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.Ola Scooter పై వినియోగ‌దారుల్లో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ప్రతీ సెకనుకు నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లకు బుకింగ్స్ పొందుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ యొక్క CEO, సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.స్క...
Ola E-Scooter విడుద‌ల తేదీ ఖ‌రారు..

Ola E-Scooter విడుద‌ల తేదీ ఖ‌రారు..

EV Updates
ఆగ‌స్టు 15న విడుద‌ల‌ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న Ola E-Scooter విడుద‌ల‌య్యే తేదీ ఎట్ట‌కేల‌కు ఖ‌రార‌య్యింది. అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఉన్న ఈ హై-స్పీడ్ స్కూట‌ర్‌పై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ ఆగష్టు 15 న లాంచ్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ వ్య‌వ‌స్థాప‌కులు, సీఈవో భావిష్ అగర్వాల్ ప్ర‌క‌టించారు. రికార్డ్ స్థాయిలో బుకింగ్స్‌.. Ola E-Scooterను ముంద‌స్తుగా రిజ‌ర్వ్ చేసుకున్న‌వారికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆగస్టు 15 న ఓలా స్కూటర్ కోసం ప్రారంబోత్స‌వ‌ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ స్కూట‌ర్, విడుద‌ల తేదీలతోపాటు స్కూట‌ర్‌కు సంబంధించిన‌ పూర్తి ఫీచ‌ర్ల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు.జూలైలోనే ఓలా కంపెనీ ఈ-స్కూటర్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. కానీ దాని స్పెసిఫికేషన్‌లు మరియు ధరల గురించి ఇప్పటి వరకు స్ప‌ష్ట‌త రాలేదు. గత నెలలో స్కూటర్ మొదటి 24 గంటల్లో 1 లక్ష...