Thursday, December 5Lend a hand to save the Planet
Shadow

Tag: Ola Electric Mobility

గుడ్ న్యూస్..  Ola Electric S1సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలపై భారీ తగ్గింపు..

గుడ్ న్యూస్.. Ola Electric S1సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలపై భారీ తగ్గింపు..

E-scooters
ఓలా ఎలక్ట్రిక్ తన S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోపై రూ. 25,000 వరకు ధర తగ్గింపులను (Ola Electric reduces prices ) ప్రకటించింది.  ఫిబ్రవరి 16 నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. సవరించిన ధర పరిమిత కాల ఆఫర్, ఈ నెలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది అని పత్రికా ప్రకటనలో పేర్కొంది. ధరల తగ్గింపు ఇలా.. Ola S1X+ ధర ఇప్పుడు ₹ 84,999, Ola S1 ఎయిర్ ₹1,04,999, Ola S1 Pro Gen 2 ధర ₹1,29,999 .Ola Electric reduces prices : S1 Pro, S1 Air , ఓలా S1 X+ (3kWh) మోడల్‌లు మాత్రమే కొత్తగా తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటాయి.  డిసెంబర్ 2023 లో , EV తయారీదారు S1 X+ మోడల్‌కు రూ. 20,000 ధర తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం దాని ధరను రూ. 89,999కి తగ్గించింది. ఇప్పుడు ధర మరింత తగ్గించగా కేవలం రూ. 84,999 లకే అందుబాటులో ఉంది.ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి ప్రకటనలపై మాట్లాడుతూ..  “ ఇంటిగ్రేటెడ్ అంతర్గత సాంకేతి...
FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఎత్తివేస్తారా.. ఇదే జరిగితే.. ఈవీలు కొనాలనుకునేవారికి పెద్ద షాకే..

FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఎత్తివేస్తారా.. ఇదే జరిగితే.. ఈవీలు కొనాలనుకునేవారికి పెద్ద షాకే..

EV Updates
FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ( FAME ) రెండో దశ ను కొనసాగించేట్టు కనిపించడం లేదు.. కేంద్రం ఈవీలపై సబ్సిడీని తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో మాటలో చెప్పాలంటే, FAME III పథకం అమలు చేయబడదు. ఇంతకుముందు, ఈ పథకం కొనసాగింపు గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఆందోళనలను వ్యక్తం చేసింది, ఇప్పుడు, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా నార్త్ బ్లాక్ అభిప్రాయాలను అంగీకరించాయి. ఫేమ్ 2 కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలను తగ్గించింది, దీని ఫలితంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, అమ్మకాలు ఇప్పుడు స్థిరంగా కనిపిస్తున్నాయి. ఇది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ఇప్పుడు సహజంగా. స్వచ్ఛందంగానే జరుగుతోందని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. పెట్...