Ola Electric Service | ఓలా ఈవీ స్కూటర్ ఓనర్లకు గుడ్ న్యూస్… వారికి ఆ కష్టాలు ఇక ఉండవు..
డిసెంబర్ 2024 నాటికి సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు Ola Electric Service | బెంగళూరు : ఓలా స్కూటర్ ఓనర్లకు గుడ్ న్యూస్, ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి నడుం బిగించింది. వినియోగదారులకు హైక్లాస్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి #హైపర్‌సర్వీస్ ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా, తన కంపెనీ యాజమాన్యంలోని సర్వీస్ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 2024 నాటికి 1,000 కేంద్రాలకు రెట్టింపు చేస్తుంది. ‘నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్’…