Tag: Ola Roadster Price Drop
Ola Roadster బైక్ ధర ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు! రేపే సేల్..
Ola Roadster Price Drop | ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన ప్రీమియం మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ X+ 9.1kWh (Ola Roadster X+) ధరను ఏకంగా రూ. 60,000 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన బ్యాటరీ సెల్స్ వినియోగం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గడంతో, ఆ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకే బదిలీ చేయాలని కంపెనీ నిర్ణయించింది. Ola Roadster […]
