Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: Ola Scooter bookings

మెరుపు వేగంతో Ola Electric అమ్మ‌కాలు

మెరుపు వేగంతో Ola Electric అమ్మ‌కాలు

E-scooters
మొదటి రోజు రూ.600 కోట్లుOla Electric  : ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం ఓలా కంపెనీ Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్క రోజులోనే రూ.600కోట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆగస్టు 15 న లాంచ్ అయిన విష‌యం తెలిసిందే.సెప్టెంబర్ 15న‌ బుధవారం మొదటిసారిగా అమ్మకానికి వచ్చాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు ఆప్ష‌న్ మొద‌లైన తర్వాత తొలి 24 గంటల్లో ప్రతీ సెకనుకు నాలుగు స్కూటర్లను విక్రయిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు అక్టోబర్ నెల‌లో ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.Ola Scooter పై వినియోగ‌దారుల్లో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ప్రతీ సెకనుకు నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లకు బుకింగ్స్ పొందుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ యొక్క CEO, సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.స్క...
వెయ్యి న‌గ‌రాల‌కు Ola Electric Scooter

వెయ్యి న‌గ‌రాల‌కు Ola Electric Scooter

EV Updates
Ola Electric Scooter మార్కెట్‌లోకి విడుద‌ల కాకముంటే దానిపై అన్ని వ‌ర్గాల వినియోగ‌దారుల్లో విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది.  ఒక్క‌రోజులోనే ల‌క్ష‌కు పైగా Ola Scooter ను బుక్ చేసుకున్నారు.  డిమాండ్కు త‌గిన‌ట్లుగా వాహ‌నాల ఉత్ప‌త్తి కోసం సంవత్సరానికి 10 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంద‌ని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం అత్యంత అధునాతనమైనదని, 3,000 కంటే ఎక్కువ AI- ఎనేబుల్ రోబోట్‌లు నిరంత‌రం శ్ర‌మిస్తున్నాయి. ఆగ‌స్టు 15 కోసం నిరీక్ష‌ణ‌ ఓలా ఎలక్ట్రిక్ తన Ola Electric Scooter కోసం భారతదేశంలోని 1,000 నగరాల నుంచి బుకింగ్స్ స్వీక‌రించిన‌టు్ల శుక్రవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఆగష్టు 15 న విడుద‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంచ్ ఈవెంట్‌పై అప్‌డేట్ చేస్తూ.. ఓలా CEO భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు, కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ సేవల‌ను మొదటి రోజు నుంచే భారతదేశమంతటా అందిస్తుందని తెలి...