Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Optima CX

స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో 2022 Hero Optima CX

స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో 2022 Hero Optima CX

E-scooters
పెరిగిన రేంజ్, క్రుయిజ్ కంట్రోల్‌, రివ‌ర్స్ మోడ్‌, రిపేయిర్ మోడ్‌.. దేశంలోని దిగ్గ‌జ ఈవీ కంపెనీ Hero Electric త‌న పాపులర్ ఎల‌క్ట్రిక్ వాహ‌న‌మైన Hero Optima స్కూట‌ర్‌ను అత్యాధునిక ఫీచ‌ర్ల‌ను జ‌త చేసి ఆప్‌గ్రేడ్ చేసింది. 2022 Hero Optima CX పేరుతో ఇది విడుద‌ల కానుంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హీరో ఆప్టిమా CX, హీరో ఆప్టిమా CX ER (ఎక్స్‌టెండెడ్ రేంజ్) అనే రెండు వేరియంట్ల‌లో అందుబాటులో ఉంటుంది. హీరో ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్‌లో గణనీయమైన మార్పులను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. 2022 Hero Optima CX ఫీచర్లు Optima CX డిజైన్‌ను 2022 ప్రమాణాలకు అనుగుణంగా రీస్టైల్ బాడీని చూడ‌వ‌చ్చు. కొత్త Optima CX 25 శాతం శక్తివంతమైనదిగా, ఇంకా 10 శాతం మరింత సమర్థవంతమైన ఎలక్ట్రిక్ మోటారును అమ‌ర్చ‌నున్నారు. ఎంట్రీ-లెవల్ CX వేరియంట్ ఒకే 52.2V / 30Ah లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్క‌సారి చార్జిపై 82కిమీ రేంజ్‌న...