04 Jul, 2025
1 min read

ORR Cycle Track | ఓఆర్‌ఆర్ పై ఎలక్ట్రిక్ సైకిల్ పై దూసుకెళ్లండి.. ఇపుడు అందుబాటులోకి కిరాయి సైకిళ్లు..

ORR Cycle Track  | హైదరాబాద్ ఔటర్‌ రింగు రోడ్డు సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్ పై ఇపుడు సైకిళ్ల చ‌క్క‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఆరోగ్యం, పర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ‌న‌ను దృష్టిలోపెట్టుకొని నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గత బీఆర్ ఎస్‌ ప్రభుత్వం గ్రేటర్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ వ‌ర‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్‌ రూప్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించింది. అలాగే ప్రత్యేక చొరవతో సైకిల్‌ ట్రాక్ పై సోలార్ కరెంట్ […]