Electric bike: భారత్ మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. స్పోర్టీ డిజైన్.. 221 కి.మీ రేంజ్!
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల అభిరుచి మేరకు సరికొత్త వాహనాలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా బెంగళూరు కు చెందిన Orxa ఎనర్జీస్ (Orxa Energies) సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ మాంటిస్ ను (Mantis) లాంచ్ చేసింది. ఈ మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ 11.5 కిలోల బరువు కలిగిన లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ బైక్ మోటారు 93Nm టార్క్…
