Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Piaggio Electric Scooter

Piaggio | పియాజియో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర,  రేంజ్ వివరాలు ఇవే..

Piaggio | పియాజియో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ వివరాలు ఇవే..

E-scooters
Piaggio Electric Scooter  | ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ పియాజియో నుంచి  కొత్త  ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేస్తే మెరుగైన సేఫ్టీ మెకానిజంతో పాటు హై-ఎండ్ స్కూటర్ ఫ్యాషన్ తో ముందుకు వస్తున్నాయి. పియాజియో లో బ్యాటరీ కెపాసిటీని బట్టి మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో పియాజియో 1, పియాజియో 1+, పియాజియో యాక్టివ్.. ఇవి యూజర్ ఫ్రెండ్లీ స్కూటర్ గా ఉంటాయి.ఇది ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది స్పోర్ట్ , ఎకో మోడ్‌ల మధ్య మారడానికి హ్యాండిల్‌బార్‌కు కుడివైపున ఉన్న MAP బటన్ రూపంలో రిమోట్ యాక్సెస్‌ను కూడా కలిగి ఉంది.స్పోర్ట్ మోడ్ ఇంజిన్ శక్తివంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ECO  మోడ్ ఎక్కువ రేంజ్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. పియాజియో 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర భారతదేశంలో పియాజియో 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరల విషయానికొస్తే.. దీని ధర 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభ...