Tag: PM Surya Ghar Muft Bijli Yojana status 2026
PM Surya Ghar Muft Bijli Yojana : 26 లక్షల ఇళ్లకు సోలార్ పవర్.. ఏపీ, తెలంగాణ స్థానాలు ఎక్కడ?
PM Surya Ghar Muft Bijli Yojana status 2026 : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ (PMSG: MBY) దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. ఫిబ్రవరి 2024లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా, మార్చి 20, 2026 నాటికి దేశవ్యాప్తంగా 26.21 లక్షల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయని కేంద్ర మంత్రి శ్రీపాద యెస్సో నాయక్ లోక్‌సభలో వెల్లడించారు. PM Surya Ghar Muft Bijli Yojana […]
