Northern Giant Hornet | వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా
Northern Giant Hornet | హార్నెట్‌లు ( వెస్పా జాతికి చెందిన కీటకాలు ) కందిరీగలలో అతిపెద్దవి. ఇవి తేనెటీగలను వేటాడి తినే కీటకం. దీనిని ‘ మర్డర్ హార్నెట్ అని కూడా పిలుస్తారు. అయితే తేనెటీగల మనుగడకే ప్రమాదకరంగా మారిన మర్డర్ హార్నెట్ (Murder Hornet) వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా)ను నిర్మూలించేందుకు అమెరికా అనేక సంవత్సరాలుగా శ్రమిస్తోంది. ఎట్టకేలకు హార్నెట్ ను పూర్తిగా సంహరించినట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధికారికంగా ప్రకటించింది. మూడు…