Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Pure eTryst 350 E-bike

Pure eTryst 350 E-bike వ‌చ్చేసింది..

Pure eTryst 350 E-bike వ‌చ్చేసింది..

E-bikes, E-scooters
ధర రూ.1.55 లక్షలు Pure eTryst 350 E-bike : హైద‌రాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV), ఇండియ‌న్ మార్కెట్‌లో సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర, ఫీచర్లు, బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవీ..ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను ఇప్పుడు అధికారికంగా విక్ర‌యానికి అందుబాటులోకి తెచ్చింది. ఇండియ‌న్ మార్కెట్‌లో ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,54,999 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణ‌యించారు. ప్యూర్ ఈవీ ఇప్పటి వ‌ర‌కు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నప్పటికీ, ఈట్రిస్ట్ 350 కంపెనీ కి చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌.ప్యూర్ ఈట్రిస్ట్ 350 పూర్తిగా ఇండియాలోనే తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ఈ-బైక్ అని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను హైదరాబాద్‌లోని ప్యూర్ ఈవీ ప్లాంట్‌లో...