మరో వాహనం కాలిపోయింది..
ఈసారి Pure EV వంతు.. చెన్నైలో Pure EV ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకొని కాలిపోయింది. మార్చి 26న, పూణెలో ఓలా యొక్క S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.. అంతకు ముందు ఒకినావా ద్విచక్ర వాహనం కూడా మంటల్లో చిక్కుకుంది. Ola, Okinawa Autotech కు చెందిన electric vehicles ఎలక్ట్రిక్ వాహనాలు (EV) మంటల్లో చిక్కుకున్న కొద్ది రోజుల తర్వాత, తమిళనాడు రాజధాని చెన్నైలో ఇలాంటి…
