Sunday, August 24Lend a hand to save the Planet
Shadow

Tag: pure ev EPluto 7G

Pure EV electric scooters అమ్మకాల జోరు

Pure EV electric scooters అమ్మకాల జోరు

EV Updates
18 నెలల్లో 25,000 యూనిట్ల విక్ర‌యంPure EV electric scooters : హైద‌రాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ అప్‌ Pure EV నత‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల అమ్మ‌కాల్లో దూసుకెళ్తోంది. కంపెనీ ప్రధాన మోడల్ ePluto 7G లాంచ్ అయినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఇండియాలో సుమారు 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఈఫ్లూటో 7జీ మోడల్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఇది గంట‌కు 60 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. EPluto7G మోడ‌ల్‌తో పాటు, ప్యూర్ EV ఈఫ్లూటో, ETrance+ మోడ‌ళ్లు ఆద‌ర‌ణ పొందాయి. ఇందులో 1.8 kWh పోర్టబుల్ బ్యాటరీ ఉండ‌గా సుమారు 65 కిమీ రేంజిని అందిస్తుంది. అలాగే ప్యూర్ ఈవీ హై-స్పీడ్ లాంగ్-రేంజ్ మోడల్ ETrance నియో 5 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్నిఅందుకుంటుంది. ఇందులో 2,500 Wh బ్యాటరీ ఉండ‌గా ఒక్కసారి ఛార్జ్ చేయడానికి 120 కి.మీ రేంజ్ ఇస్తుంది. ప్యూర్ ఈవీ సంవత్సరానిక...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు