Pure EV electric scooters అమ్మకాల జోరు
18 నెలల్లో 25,000 యూనిట్ల విక్రయం Pure EV electric scooters : హైదరాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ అప్ Pure EV నత ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో దూసుకెళ్తోంది. కంపెనీ ప్రధాన మోడల్ ePluto 7G లాంచ్ అయినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఇండియాలో సుమారు 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఈఫ్లూటో 7జీ మోడల్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇది గంటకు 60 కి.మీ…