అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎలక్ట్రిక్ బైక్
విడుదలకు సిద్ధంగా ప్యూర్ ఈవీ కంపెనీ మొట్టమొదటి బైక్ ప్రముఖ ఈవీ స్టార్టప్ ప్యూర్ ఈవీ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ బైక్.. Pure EV etryst-350 కోసం వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో EPluto 7G, EPluto , ETrance+తో సహా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను అందిస్తోంది. అలాగే, ఈ కంపెనీ ETrance, ఇగ్నైట్, ETron+ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా విడుదల చేసింది. ETryst 350 అనేది PURE…