విడుదలకు సిద్ధంగా ప్యూర్ ఈవీ కంపెనీ మొట్టమొదటి బైక్
ప్రముఖ ఈవీ స్టార్టప్ ప్యూర్ ఈవీ నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ బైక్.. Pure EV etryst-350 కోసం వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో EPluto 7G, EPluto , ETrance+తో సహా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను అందిస్తోంది. అలాగే, ఈ కంపెనీ ETrance, ఇగ్నైట్, ETron+ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా విడుదల చేసింది.
ETryst 350 అనేది PURE EV నుంచి వస్తున్న మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇది త్వరలో షోరూమ్‌లలో అందుబాటులోకి రానుంది. ఈబైక్‌ను పూర్తిగా ఇండియాలోనే తయారు చేయడం విశేషం. ప్పుడు, ప్యూర్ ఈవీ ETryst 350 బైక్‌ను 2022 ప్రథమార్థంలో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది.
85కిమి వేగం, 140కి.మి రేంజ్
ప్యూర్ EV ETRYST 350 ఎలక్ట్రిక్ బైక్‌లో 3.5kWh బ్యాటరీ ప్యాక్‌ను వినియోగించారు. ఇది గంటకు 85kmph వేగంతో దూసుకెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ మూడు డ్రైవింగ్ మోడల్‌లను కలిగి ఉంది. అవి డ్రైవ్, క్రాస్ ఓవర్, థ్రిల్ మోడ్.
ఈ-బైక్ 04.4 సెకనులో 0 – 40 KMPH వేగాన్నిఅందుకుంటుంది. అలాగే 07.4 సెకనులో 0 – 60 KMPH వరకు చేరుకుంటుంది. ఇది గరిష్టంగా 85 kmph వేగంతో వెళ్తుంది. కంపెనీ దాని IC ఇంజిన్ కౌంటర్‌పార్ట్‌లతో సమానంగా రైడ్ అనుభవాన్ని అందజేస్తుందని పేర్కొంది. బ్యాటరీపై 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది.
Pure EV etryst-350 ఎలక్ట్రిక్ బైక్ ధర
ETryst 350 ధర రూ. 1.20 నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ ధర శ్రేణిలో రివోల్ట్ RV400, టోర్క్ క్రాటోస్‌లతో పోటీ పడనుంది.
ETRYST 350 ఎలక్ట్రిక్ బైక్ లాంచ్
ETRYST 350 గత ఏడాది ఆగస్ట్ 15నే విడుదల కావాల్సి ఉండగా అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా పడింది అయితే ఇప్పుడు, ప్యూర్ ఈవీ కంపెనీ తన మొదటి పూర్తి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2022 ప్రథమార్థంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్యూర్ ఈవీ etryst-350 స్పెసిఫికేషన్స్..
MOTOR
- 4.0 KW Peak
- 2.5 KW Nominal
- BLDC Hub Motor
BATTERY, SPEED
- Capacity } 3.5 KWH
- Lithium Ion Battery NMC Chemistry
- TOP SPEED 85 KMPH
- GRADEABILITY 16 Degrees
- CHARGER 84 V 8A CC-CV Portable
- CHARGING TIME* 6 Hrs
R I DE MODES
- Drive – 60 KMPH
- Cross Over – 75 KMPH
- Thrill – 85 KMPH
TYRE & BRAKING
- Tyre: F: 2.75-18 | Tubeless, R: 3.00-17 | Tubeless
- Wheel Size: F: 457.2 mm, R: 431.8 mm
- Wheels Type: Alloy
- LOAD CAPACI TY 160 Kgs
Brake:
- F: 220 mm Disc
- R: 220 mm Disc
- Tyre Pressure (Rider): F: 34 psi, R: 33 psi
CONTROLLER & THROTTLE
- Controller: 72 V 4 KW Vector Looped
- BMS: Active Balance 100 A
- Torque at 60 KMPH: 60 NM
- Starting: Remote Start & Key Operation
**Acceleration:
- 0 – 40 KMPH in 04.4 Sec
- 0 – 60 KMPH in 07.4 Sec
- 0 – 75 KMPH in 11.6 Sec
- Regenerative Braking: Yes
DISPLAY & ELECTRICALS
- Display: 7 inch LED
- Speedometer: Digital
- Odometer: Digital
- Central Locking: Yes
- Passenger Footrest: Yes
- Headlight: LED
- Tail Light: LED
- Turn Signal Lamp: LED
- DRL: LED
BODY & SUSPENSION
- Suspension:
- F: Hydraulic Dual Suspension
- R: Hydraulic Dual Suspension
- Saddle Height: 770 mm
- Ground Clearance: 198 mm
- Wheelbase: 1375 mm
- Kerb Weight: 120 kg
- Overall Length: 2040 mm
- Centre Stand: Yes
For More Details visit : www.pureev.in
Nice
👌👌👍