సరికొత్త స్టైల్‌లో Quanta electric bike
Quanta electric bike Gravton మోటార్స్ సంస్థ సరికొత్త స్టైల్‌లో Quanta electric bike ను ప్రారంభించింది. ఇది సింగిల్ చార్జిపై 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. గ్రావ్టన్ మోటార్స్ అనే సంస్థ 2016లోనే స్థాపించబడింది. ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం సరికొత్త రూపంలో ఉన్న మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయగలిగారు. అయితే ఇది వాహనం ఒక స్కూటర్, బైక్…
