Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: Rambutan Fruit telugu

Rambutan Fruit : రాంబూటాన్ పండు పోషకాలు మెండు..

Rambutan Fruit : రాంబూటాన్ పండు పోషకాలు మెండు..

General News
Rambutan Fruit: రాంబుటాన్ ఎరుపు, పసుపు ఆకుపచ్చ రంగులలో మృదువైన ముళ్ళతో ఆకర్షణీయంగా కనిపించే పండు. ఇది ఎరుపు లేదా పసుపు కవచాలను కలిగి గుండ్రంగా ఉంటుంది. రాంబుటాన్ మలేషియా నుండి వచ్చింది. దీని పేరు మలయ్ పదం 'రంబుట్' నుండి వచ్చింది.. రంబుట్ అంటే జుట్టు అని అర్థం. రాంబుటాన్ భారతదేశం, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని తేమతో కూడిన ప్రాంతాలలో బాగా పండుతుంది. రంబుటాన్ శాస్త్రీయ నామం నెఫెలియం లాపాసియం. ఇది సపిండేసి కుటుంబానికి చెందినది. రాంబుటాన్ గుజ్జు, గింజలు, పై తొక్క అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి ఆహారం, ఔషధాలు, సౌందర్య ఉత్ప్తులు తయారీలో ఉపయోగిస్తారు. రాంబుటాన్ లో పోషక విలువలు రాంబుటాన్ విత్తనాలు, పై తొక్క, గుజ్జులో ఎల్లాజిటానిన్స్, జెరానిన్, కొరిలాగిన్, ఎల్లాజిక్ యాసిడ్ వంటి పాలీఫెనాల్స్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్న...