Renault | గుడ్ న్యూస్.. రెనాల్ట్ నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు ఇవే..
Renault | రెనాల్ట్ సంస్థ త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కొత్త ఈవీ కి సంబంధించిన 5 ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. దీని కాన్సెప్ట్ ప్రోటోటైప్ మొదటిసారిగా 2021లో వెల్లడైంది. ఇటీవలి ఫొటోలతో ఈ ఫ్రెంచ్ కార్ మేకర్ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన డిజైన్, లాంచ్, ఫీచర్లతో సహా కొన్ని ముఖ్యమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. రెనాల్ట్ షేర్ చేసిన చిత్రాల ప్రకారం.. రాబోయే 5 E-Tech EV 26…