Saturday, February 8Lend a hand to save the Planet
Shadow

Tag: Renault 5 E-Tech

Renault | గుడ్ న్యూస్.. రెనాల్ట్ నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు ఇవే..

Renault | గుడ్ న్యూస్.. రెనాల్ట్ నుంచి ఎలక్ట్రిక్ కార్.. ఫీచర్లు ఇవే..

Electric cars
Renault | రెనాల్ట్ సంస్థ త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కొత్త ఈవీ కి సంబంధించిన 5 ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి. దీని కాన్సెప్ట్ ప్రోటోటైప్ మొదటిసారిగా 2021లో వెల్లడైంది. ఇటీవలి ఫొటోలతో ఈ ఫ్రెంచ్ కార్‌ మేకర్ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన డిజైన్, లాంచ్, ఫీచర్లతో సహా కొన్ని ముఖ్యమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి.రెనాల్ట్ షేర్ చేసిన చిత్రాల ప్రకారం.. రాబోయే 5 E-Tech EV 26 ఫిబ్రవరి, 2024న జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రదర్శనించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రాబోయే 5 E-టెక్ కు సంబంధించిన కొన్ని కీలక స్పెక్స్‌ను కూడా వెల్లడించింది. Renault 5 E-Tech : డిజైన్ Renault ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రొడక్షన్-స్పెక్ మోడల్‌లోని భాగాలను హైలైట్ చేస్తాయి. మొదటి చిత్రం కారులోని ఏకైక LED హెడ్‌లైట్‌లను చూపుతుంది, "ది అడ్వెంచర్స్ ఆఫ్ సూపర్‌కార్"ని ...
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..