Renewable Energy in 2024
Renewable Energy in 2024 : రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి
Renewable Energy in 2024 : మినిస్ట్రీ ఆఫ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) డేటా ప్రకారం, భారతదేశం 2024లో రికార్డు స్థాయిలో 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. 2023లో 13.75 GW పునరుత్పాదక విద్యుత్ ను పెంచుకోగా 2024లో 113% పెరిగింది. ఈ గణంకాలను బట్టి క్లీన్ ఎనర్జీ వైపు దేశం వేగవంతంగా పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2030 నాటికి భారతదేశం 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. […]