Royal Enfield Himalayan Electric త్వరలో ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది..
Royal Enfield Himalayan Electric Concept : రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే యవతకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైస్పీడ్ టూ వీలర్ విభాగంలో రారాజుగా రాజ్యమేలుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇవి ప్రీమియం బైక్‌లుగా ప్రజాదరణ పొందుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధర ఎక్కువ అయినప్పటికీ ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా యువకులు ఈ బైక్‌ను కొనుగోలు చేసుకుంటున్నారు. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ కు సంబంధించి యూత్‌కు మరో శుభవార్త ..త్వరలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లు…