Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Shunned modern amenities

Kurma Village | ప్రాచీన పద్ధతులు పాటిస్తున్న స్వచ్ఛమైన గ్రామం.. ప్రకృతితో మమేకమయ్యే జీవనం..

Kurma Village | ప్రాచీన పద్ధతులు పాటిస్తున్న స్వచ్ఛమైన గ్రామం.. ప్రకృతితో మమేకమయ్యే జీవనం..

Special Stories
Kurma Village  | ఆ గ్రామానికి వెళితే మ‌నం 200 ఏళ్ల క్రితం నాటి ప్రాచీన‌కాల వాతావ‌ర‌ణాన్ని ప్ర‌త్య‌క్షంగా అనుభ‌విస్తాం.. అక్క‌డ‌ స్మార్ట్‌ఫోన్‌లు, ఎల‌క్ట్రానిక్‌ ఆటోమేటిక్ గాడ్జెట్‌లు ఏవీ క‌నిపించ‌వు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం ఆధునిక సాంకేతికత లేని పురాత‌న కాలానికి నడిపిస్తూ గడియారాన్ని 'వెనక్కిస తిప్పారు. ఈ గ్రామంలో క‌నీసం విద్యుత్ సౌక‌ర్యం కూడా వినియోగించుకోకుండా ఆధునిక కృత్రిమ జీవ‌న విధానానికి దూరంగా సాంప్రదాయ గ్రామీణ భారతీయ జీవన విధానాన్ని అవ‌లంబిస్తున్నారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శ్రీకాకుళం జిల్లాలోని కుర్మ గ్రామానికి వెళ్ల‌తే అన్నిఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యాల‌ను తెలుసుకోవ‌చ్చు. గ్రామంలోకి ప్రవేశించిన తర్వాత ప్రకృతితో మ‌మేక‌మై జీవించే వ్యక్తులతో స్వచ్ఛమైన గ్రామీణ భారతీయ జీవనశైలిని గ‌మ‌నించ‌వ‌చ్చు. గ్రామస్తులు కాంక్రీట్ ఇళ్లలో నివసించే బదులు మట్టి, పెంకుండ్ల‌లో నివసించడానికి ఇష్టపడతా...