Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: Simple Dot One e-scooter

Simple Dot One: సింపుల్ ఎనర్జీ నుంచి రూ. 1 లక్ష లోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌

Simple Dot One: సింపుల్ ఎనర్జీ నుంచి రూ. 1 లక్ష లోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌

E-scooters
డిసెంబర్ 15న లాంచ్.. Simple Dot One e-scooter : సింపుల్ ఎనర్జీ డిసెంబరు 15న తక్కువ ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సింపుల్ డాట్ వన్ (Simple Dot One) అని పిలువబడే ఈ కొత్త సబ్ వేరియంట్ సింపుల్ వన్ కంటే తక్కువ స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ భారతదేశంలో సింపుల్ డాట్ వన్, డాట్ వన్ పేర్లతో రెండు ట్రేడ్‌మార్క్‌లను దాఖలు చేసింది.ఇది సింపుల్ వన్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్‌ పై డాట్ వన్ నిర్మితమైంది. డాట్ వన్ లక్ష రూపాయల కంటే తక్కువ ధరతో రానున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం అంటే మధ్య తరగతి ప్రజలకు మరింత అందుబాటులో ఉంటుంది. అయితే, లాంచ్ సమయంలో ఖచ్చితమైన ధర ప్రకటించనున్నారు.దీనిపై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & CEO సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, “మేము సింపుల్ డాట్ వన్‌ను సగర్వంగా పరిచయం చేస్తున్నందున సింపుల్ ఎన...