Simple Dot One: సింపుల్ ఎనర్జీ నుంచి రూ. 1 లక్ష లోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
డిసెంబర్ 15న లాంచ్.. Simple Dot One e-scooter : సింపుల్ ఎనర్జీ డిసెంబరు 15న తక్కువ ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సింపుల్ డాట్ వన్ (Simple Dot One) అని పిలువబడే ఈ కొత్త సబ్ వేరియంట్ సింపుల్ వన్ కంటే తక్కువ స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ భారతదేశంలో సింపుల్ డాట్ వన్, డాట్ వన్ పేర్లతో రెండు ట్రేడ్‌మార్క్‌లను దాఖలు […]
Continue Reading