Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Smartron tbike OneX

Smartron tbike Onex launched.. 100km range

Smartron tbike Onex launched.. 100km range

Electric cycles
టెక్నాలజీ కంపెనీ Smartron India బిజినెస్-టు-బిజినెస్ (B2B) సెగ్మెంట్ కోసం రూ.38,000 ధరతో సెకండ్ జ‌న‌రేష‌న్ ఇ-సైకిల్ Smartron tbike OneX ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. Smartron tbike Onex 100km range మల్టీ-మాడ్యులర్, మల్టీ-పర్పస్, మల్టీ-యుటిలిటీ వెహికల్ గా రైడ్‌షేర్, డెలివరీ మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని Smartron tbike వాహ‌నాన్ని రూపొందించిన‌ట్లు కంపెనీ పేర్కొంది. బ్యాటరీ మార్పిడి, ఆన్-బోర్డ్ ఛార్జింగ్ ఎంపికలతో ఇది వ‌స్తుంది. ఈ సైకిల్ గరిష్టంగా 25 kmph వేగంతో వెళ్తుంది. ఒక సింగిల్ చార్జిపై సుమారు 100 km ప్ర‌యాణిస్తుంద‌ని Smartron ఒక ప్రకటనలో తెలిపింది.ఈ లాంచ్‌తో, కంపెనీ తన ప్రొడ‌క్ట్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు ఐదు t-bike మోడళ్లను కలిగి ఉందని తెలిపింది.Smartron tbike OneX విడుద‌ల‌పై కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ మహేష్ లింగారెడ్డి మాట్లాడుతూ.. ష‌మా సెకండ్ జ‌ర‌రేష‌న్ మ‌ల్టీ ప‌ర...