పర్యావరణ పరిరక్షణ కోసం కొత్తగా rooftop solar charging stations
rooftop solar charging stations : పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు పలు పవర్ డిస్కమ్‌లు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం రూఫ్‌టాప్ సోలార్ ఛార్జర్‌లను చార్జింగ్ పాయింట్లకు అనుసంధానం చేయడం ప్రారంభించాయి. పవర్ డిస్కమ్ BSES సౌత్ ఎక్స్‌టెన్షన్-II, భికాజీ కామా ప్లేస్‌లో రెండు సోలార్ EV ఛార్జింగ్ స్టేషన్‌ల (rooftop solar EV charging stations ) ను ఏర్పాటు చేసింది. త్వరలో ఇలాంటివే మరో ఐదు చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించే…
