pm kusum yojana 2024 | కుసుమ్ యోజన అంటే ఏమిటి? రైతులకు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చు..
pm kusum yojana 2024 | భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. ఈ రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడం వల్ల దేశప్రగతి సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన ముఖ్య కార్యక్రమాలలో ప్రధానమైనది PM KUSUM యోజన. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. వ్యవసాయంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, తద్వారా సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం.. అలాగే రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం ఈ…