Tag: Summer Drinks
Lassi Recipes : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో 5 రకాల లస్సీలు ఇలా తయారు చేసుకోండి! –
Lassi Recipes in Telugu | ఎండలు మండిపోతున్నాయి.. భానుడి భగభగలకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా తల్లడిల్లిపోతున్నారు. ఈ వేసవి తాపాన్ని తగ్గించి, శరీరానికి క్షణాల్లోనే శక్తిని, చల్లదనాన్ని ఇచ్చే పానీయాల్లో ‘లస్సీ’ మొదటి స్థానంలో ఉంటుంది. పెరుగుతో చేసే ఈ సాంప్రదాయ పానీయం కేవలం రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా మనం బయట రెస్టారెంట్లలో లేదా లస్సీ సెంటర్లలో దొరికే చిక్కటి లస్సీని ఇష్టపడతాం. కానీ, […]
