Organic agriculture | సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఏడు చిట్కాలు
Organic agriculture| వ్యవసాయం (రసాయనాల వినియోగంతో సాగు) నుండి సేంద్రియ వ్యవసాయానికి వెళ్లడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, భూసారాన్ని మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి మారడానికి రైతులు కొన్ని మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణంపై రసాయన ఎరువులు, పురుగుమందుల హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెరగడంతో, చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారతదేశం దీనికి మినహాయింపు కాదు. సేంద్రియ…