lectrix ECity : చూడ్డానికి సింపుల్ మోపెడ్.. కానీ దీంతో రూ.12 ఖర్చుతో 100 కి.మీ వెళ్లొచ్చు..
ఈ స్కూటర్ ను చూశారా ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉంది. కానీ దీనిలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.. ఇది ఎలక్ట్రిక్ వాహనం .. దీన్ని నడిపేందుకు పెట్రోల్ అవసరం లేదు. ఇంతకీ అది ఏ స్కూటర్ అని ఆలోచిస్తున్నారా..? లెట్రిక్స్ (lectrix) అనే కంపెనీ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని పేరు ఈ-సిటీ జిప్ (lectrix ECity electric scooter). ఇది మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా చెప్పుకోవచ్చు….
