Tuesday, December 3Lend a hand to save the Planet
Shadow

Tag: Tata Festival of Cars

Tata Festival of Cars | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon.ev, Punch.ev ల‌పై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు

Tata Festival of Cars | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon.ev, Punch.ev ల‌పై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు

Electric cars
Tata Motors | టాటా మోటార్స్ త‌న‌ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ (Festival of Cars) ఈవెంట్‌లో భాగంగా, కంపెనీకి చెందిన‌ అత్యంత ప్రజాదరణ పొందిన EV మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. డబ్బుకు అత్యుత్త‌మ‌ విలువ కోసం ICE మోడల్‌లను ఆశ్రయించే సగటు భారతీయ వినియోగదారుకు ఇది సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని టాటా కంపెనీ పేర్కొంది.Tata భారీ తగ్గింపులను అందిస్తోంది, Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లతో స‌మానంగా ఉంద‌ని కంపెనీ పేర్కొంది. ఆఫ‌ర్ లో భాగంగా రూ ₹3 లక్షల వరకు ఆదా చేసుకోవ‌చ్చు. అదేవిధంగా Punch.ev ఇప్పుడు ₹9.99 లక్షలతో ప్రారంభమవుతుంది, ₹1.20 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలిచింది.Tiago.ev కూడా ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలుకు సిద్ధంగా ఉంది. అయితే దీని ధర ₹7.99 లక్షల వద...