Home » Auto
TVS iQube EV Scooter 

TVS iQube discount | టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూటర్ పై భారీ డిస్కౌంట్

TVS iQube discount : TVS మోటార్ TVS iQube లైనప్ లో.ఎంపిక చేసిన వేరియంట్లపై క్యాష్ బ్యాక్ తో పాటు డిస్కౌంట్లను ప్రకటించింది. రాష్ట్రాలను బట్టి ఈ ఆఫర్‌లు మారుతాయి. ఇవి కూడా ఈ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. TVS iQube డిస్కౌంట్ వివరాలు TVS తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిపై iQube 2.2 kWh, iQube 3.4 kWh మరియు iQube S 3.4 kWh మోడళ్లతో సహా ప్రత్యేక…

Read More
Electric Two-Wheeler Sales

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇదే టాప్.. TVS iQubeని దాటేసిన బజాజ్ చేతక్.. పడిపోయియన Ola విక్రయాలు..

Electric Two-Wheeler Sales | ఎల‌క్ట్రిక్ వాహ‌న విప‌ణిలో గ‌త సెప్టెంబ‌ర్ ఈవీ వాహ‌నాల విక్ర‌యాలు జోరందుకున్నాయి. అయితే ఈవీ కంపెనీలు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. సెప్టెంబర్ 2024 లో 88,156 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు విక్ర‌యాలు జ‌ర‌గ‌గా, రిటైల్ అమ్మకాలు ఏటా 40% పెరిగాయి (సెప్టెంబర్ 2023: 63,184 యూనిట్లు). పడిపోతున్న ఓలా గ్రాఫ్ దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ Ola ఎలక్ట్రిక్ ముఖ్యంగా గత రెండు నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. CY2024…

Read More
Tata Nexon EV JET

దసరా బంపర్ ఆఫర్ టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.3లక్షల డిస్కౌంట్ 

TATA festival Discounts: పండుగల సీజన్ దాదాపు ప్రారంభమైంది. నవరాత్రులు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత దేశంలో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త గృహపకరణాలు వాహనాలు  కొనుగోలు చేస్తుంటారు.. ఈ . పండుగల సీజన్‌ను మరింత సద్వినియోగం చేసుకునేందుకు ఆటో కంపెనీలు కూడా ఆఫర్లు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అతిపెద్ద పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న ఆటో తయారీ కంపెనీ టాటా మోటార్స్ పండుగ ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. కంపెనీ తన  ప్రసిద్ధ…

Read More
Storm EV Electric Cargo Vehicles

భారతదేశపు మొట్టమొదటి ADAS-అమర్చిన ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్‌.. 15 నిమిషాల చార్జితోనే 100కిమీ రేంజ్‌

Storm EV Electric Cargo Vehicles | ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ ర‌వాణా కోసం రూపొందించిన Storm EV ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను Euler Motors కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇందులో రెండు మోడ‌ళ్లు మొద‌టిది Storm EV LongRange 200 (intercity) కాగా, రెండ‌వ‌ది Storm EV T1250 (ఇంట్రాసిటీ). ఇవి రెండూ 1250 Kg పేలోడ్ కెపాసిటీతో వస్తాయి. 4W లైట్ కమర్షియల్ వెహికల్ (LCV) సెగ్మెంట్‌లోకి కంపెనీ అడుగుపెట్టింది. Storm EV LongRange 200…

Read More
Warivo CRX Electric Scooter

Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Warivo CRX Electric Scooter | వారివో మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, CRXని విడుదల చేసింది. రోజువారీ ప్రయాణ అవసరాల కోసం రూపొందించబడిన ఈ CRX ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 79,999/- ప్రారంభ ధరతో లంచ్ అయ్యింది.. ఇది ఐదు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది. CRX ఎలక్ట్రిక్ స్కూటర్ విద్యార్థుల నుండి వృద్ధుల వరకు విస్తృత శ్రేణి వినియోగదారులకు అనుకూలంగా రూపొందించారు. ఇందులో  ఏకంగా 42-లీటర్…

Read More
Tata Festival of Cars

Tata Festival of Cars | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon.ev, Punch.ev ల‌పై రూ. 3 లక్షల వరకు ధర తగ్గింపు

Tata Motors | టాటా మోటార్స్ త‌న‌ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ (Festival of Cars) ఈవెంట్‌లో భాగంగా, కంపెనీకి చెందిన‌ అత్యంత ప్రజాదరణ పొందిన EV మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. డబ్బుకు అత్యుత్త‌మ‌ విలువ కోసం ICE మోడల్‌లను ఆశ్రయించే సగటు భారతీయ వినియోగదారుకు ఇది సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని టాటా కంపెనీ పేర్కొంది. Tata భారీ తగ్గింపులను అందిస్తోంది, Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్…

Read More
Gogoro JEGO Scooter

Gogoro JEGO Scooter | ఆకర్షణీయమైన డిజైన్ తో తక్కువ ధరకే ఎలక్రిక్ స్కూటర్

Gogoro JEGO Scooter | తైవాన్‌కు చెందిన గొగోరో కంపెనీ ఇటీవలే జెగో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ ఆకర్షణీయమైన డిజైన్ తో వ‌స్తోంది. గొగోరో తైవాన్‌లో జెగో స్మార్ట్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. మార్కెట్‌లోకి వచ్చిన మొదటి వారంలోనే త‌న సొంత వాహన విక్రయాల రికార్డులను అధిగమించింది. గొగోరో రూపొందించిన ఈ కొత్త స్మార్ట్ స్కూటర్ డిజైన్ చాలా సింపుల్ గా ఉంది. ఈ స్కూటర్ ఫుల్‌ LED,…

Read More
FAME 3 Scheme

FAME 3 Scheme | త్వ‌ర‌లో అమ‌లులోకి FAME 3 స్కీమ్.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోళ్ల‌కు ఇదే మంచి త‌రుణం..

FAME 3 Scheme | ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్ స్కీమ్ FAME మూడవ దశను ఒకటి లేదా రెండు నెలల్లో ఖరారు చేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామి బుధవారం తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఇన్‌పుట్‌లను మంత్రిత్వ బృందం విశ్లేషిస్తోంద‌ని (హైబ్రిడ్ ) ఎలక్ట్రిక్ వెహికల్ (FAME) పథకం మొద‌టి, రెండు దశల్లో త‌లెత్తిన‌ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాలు,…

Read More
Ather Energy Ather Rizta price

Ather Energy | శ్రీలంక మార్కెట్‌ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు

Ather Energy | ఏథర్ ఎనర్జీ తన రెండవ అంతర్జాతీయ మార్కెట్ అయిన శ్రీలంక (Sri Lanka)కు విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. సెన్సెయ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎవల్యూషన్ ఆటో సహకారంతో ఏథర్ ఎనర్జీ రాబోయే త్రైమాసికంలో శ్రీలంక మార్కెట్లో తన మొదటి ఎక్స్ పీరియ‌న్స్ సెంట‌ర్ ను ప్రారంభించనుంది. ఏథ‌ర్‌ జాతీయ పంపిణీదారుగా, ఎవల్యూషన్ ఆటో శ్రీలంకలో అథర్ ఎనర్జీ విక్రయాలు, స‌ర్వీస్ యాక్టివిటీస్‌…

Read More