Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: tata nexon

Best CNG Cars | ఈ రెండు సీఎన్జీ కార్లలో.. ఏది ఉత్తమమైనదో మీరే తెలుసుకోండి

Best CNG Cars | ఈ రెండు సీఎన్జీ కార్లలో.. ఏది ఉత్తమమైనదో మీరే తెలుసుకోండి

Green Mobility
Nexon CNG vs Maruti Brezza CNG | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్సాన్ CNG వేరియంట్ ను ఎట్టకేలకు టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో దీనిని ప్రదర్శించారు. మల్టీ పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందించే భారతీయ మార్కెట్లో నెక్సాన్ మాత్రమే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, ఇప్పుడు CNG వేరియంట్ల‌లో అంబాటులో ఉంది. దీని సెగ్మెంట్ లీడర్, మారుతి సుజుకి బ్రెజ్జా CNGకి గ‌ట్టి పోటీనిస్తోంది.రెండు CNG కాంపాక్ట్ SUVల స్పెక్స్ ప‌రిశీలించుకొని ఏది బెస్ట్ (Best CNG Cars ) అనేది అంచ‌నా వేసుకోండి.. Nexon CNG vs Maruti Brezza CNG ధరలు టాటా మోటార్స్ Nexon CNG ని రూ. 8.99 లక్షల నుంచి రూ. 14.59 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌కి విడుదల చేసింది. టాటా SUV ప్రధానంగా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్‌లెస్. ఇక మారుతి సుజికీ బ్రెజ్జా CNG...
Tata Motors ఆగస్టు విక్ర‌యాలు ఎంతంటే..

Tata Motors ఆగస్టు విక్ర‌యాలు ఎంతంటే..

Electric cars
ఆగస్టు-2022 Tata Motors sells ఆగస్ట్ 2022 నెలలో Tata Motors sells గణాంకాలను వెల్లడించింది. ఈ ముంబైకి చెందిన స్వదేశీ కార్ల తయారీ సంస్థ గత నెలలో 47,166 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. అంతేకాకుండా కంపెనీ 3,845 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించగలిగింది. 276 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.ఆగస్టు 2022లో టాటా మోటార్స్ 3,845 EVలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో 276 శాతం వృద్ధిని నమోదు చేసింది. దాని EV అమ్మకాలు 1,022 యూనిట్లుగా ఉన్నాయి. అయినప్పటికీ, MoM ప్రాతిపదికన పోల్చినప్పుడు కంపెనీ అమ్మకాలలో స్వ‌ల్ప క్షీణతను నమోదు చేసింది. ఈ ఏడాది జూలైలో కంపెనీ యొక్క అత్యుత్తమ EV అమ్మకాల 4,022 యూనిట్లతో పోలిస్తే... ఆగ‌స్టులో 3,845 యూనిట్లతో టాటా EV అమ్మకాలు 4.4 శాతం క్షీణించాయి.టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలోని ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం మూడు కార్లు ఉన్న...