Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: Tata Tigor EV XE Features

టాటా టిగోర్ EV XE ఫీచర్లు, ధర.. పూర్తి వివరాలు

టాటా టిగోర్ EV XE ఫీచర్లు, ధర.. పూర్తి వివరాలు

Electric cars
Tata Tigor EV XE : పర్యావరణ అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే పట్టణ ప్రయాణికుల కోసం ప్ర‌త్యేకంగా మార్కెట్ లోకి వ‌చ్చిన‌ ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ టాటా టిగోర్ EV XE. దీని డిజైన్, ఫీచర్‌లు సిటీ డ్రైవింగ్ కు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ నేటి త‌రం కస్టమర్ల డిమాండ్లను తీర్చే అనేక కీలక ఫీచర్లు క‌లిగి ఉంది.టాటా టిగోర్ EV XE ధరటాటా టిగోర్ EV XE ఎలక్ట్రిక్ వెహికల్ ధర రూ. 13.94 లక్షలు. దీని ఫీచర్లు, పర్యావరణ అనుకూల డిజైన్ స్టైలిష్ ఇంకా బడ్జెట్- ఫ్రెండ్లీ వాహ‌నం కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఇది ఉత్త‌మ ఆప్ష‌న్‌గా చెప్ప‌వ‌చ్చు.టాటా టిగోర్ EV XE స్పెసిఫికేషన్స్టాటా టిగోర్ EV XE స్మూత్‌ డ్రైవ్‌ను అందించే సమర్థవంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. కారు పొడవు 3993 mm, వెడల్పు 1677 mm మరియు ఎత్తు 1532 mm, విశాలమైన ఇంటీరియర్‌ను క‌లిగి ఉంటుంది. ఇది 2450 mm వీల్‌బ...