Tag: Telangana Agriculture Festival 2026
Oil Palm | వ్యవసాయ రంగంలో మరో మైలురాయి: 22న నర్మెట్ట ‘ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ’ ప్రారంభం!
రాష్ట్ర వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టును సిద్ధం చేసింది. జనగామ జిల్లా నర్మెట్టలో నూతనంగా నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ (Narmetta Oil Palm Factory ) ని ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామిలతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు. ఉగాది నుండే […]
