Telangana Solar Projects
NTPC | 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు
తెలంగాణకు NTPC శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో దేశంలోనే అగ్రగామి అయిన ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా).. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమ భవిష్యత్ ప్రణాళికలను గురుదీప్ సింగ్ వివరించారు. తెలంగాణ లో సౌర (Solar Power), […]