1 min read

TVS iqube | వచ్చే మూడు నెలల్లో టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

TVS iQube ST 2024|ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్.. మరో మూడు నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. ఈమేరకు TVS CEO KN రాధాకృష్ణన్ మీడియా కు వెల్లడించారు. గత త్రైమాసికంలో కంపెనీ 48,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించిందని, అంతకు ముందు త్రైమాసికంలో 29,000 యూనిట్లు విక్రయించామని రాధాకృష్ణన్ వెల్లడించారు. అలాగే, వచ్చే త్రైమాసికంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోందని కూడా ఆయన వెల్లడించారు. […]

1 min read

విస్త‌ర‌ణ బాట‌లో Zypp Electric

భారతదేశపు మొట్టమొదటి EV D2C (డైరెక్ట్-టు-కన్స్యూమర్) వ్యాపార సంస్థ Zypp ఎలక్ట్రిక్ విస్త‌ర‌ణ బాట‌ప‌ట్టింది. Zypp ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, ముంబై, బెంగళూరు, పూణే తోపాటు హైదరాబాద్ వంటి తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది 300 మంది క్లయింట్‌లను కలిగి ఉంది. FY2022 నాటికి 1,000+ భాగస్వాములను చేరుకోవాలని యోచిస్తోంది. భారతదేశంలోని ప్రముఖ EV లాజిస్టిక్స్ టెక్ డెలివరీ స్టార్టప్‌లలో ఒకటైన Zypp Electric దేశం యొక్క మొట్టమొదటి EV D2C […]