మూడు చక్రాల Tunwal Three Wheeler Electric Scooter
దివ్యాంగులు, వృద్ధుల కోసం Tunwal Three Wheeler Electric Scooter స్టార్మ్ అడ్వాన్స్ డ్యూయల్ సీటర్ మోడల్ ఓవర్‌వ్యూ తున్వాల్ సంస్థ కొన్నాళ్ల కిందట ప్రయోగాత్మకంగా స్టోర్మ్ అడ్వాన్స్ 1, స్టోర్మ్ అడ్వాన్స్ 2 పేరుతో రెండు డబుల్ సీట్ Tunwal Three Wheeler Electric Scooter లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెండు సీట్లలో ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఈ స్కూటర్ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడడానికి సింగిల్…