Tag: TVS iQube sales Feb 2026
TVS iQube Sales | ఈవీ మార్కెట్లో టీవీఎస్ ‘ఐక్యూబ్’ ప్రభంజనం: 28% వాటాతో నంబర్ 1..
TVS iQube sales Feb 2026 | హరితమిత్ర డెస్క్: భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Co) తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2026 ఫిబ్రవరిలో 31,600 యూనిట్ల రికార్డు విక్రయాలతో టీవీఎస్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 67% వృద్ధి నమోదు చేయడం విశేషం. మార్కెట్ ముఖ్యాంశాలు: టీవీఎస్ దూకుడు: TVS iQube, TVS Orbiter మోడళ్లకు పెరుగుతున్న […]
