Tag: vader

Odysse Vader | డిసెంబర్‌లో మరో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది…
E-bikes

Odysse Vader | డిసెంబర్‌లో మరో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది…

Odysse Vader : భారతీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా  ముంబైకి చెందిన EV స్టార్టప్ రాబోయే తన  వాడర్ (Vader ) ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది AIS-156 బ్యాటరీ టెస్టింగ్‌తో సహా అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) నుంచి ధ్రువీకరణ పొందిందని కంపెనీ ప్రకటించింది.Odysse  కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ ను ఈ ఏడాది డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. సవరించిన FAME II నిబంధనలను దృష్టిలో ఉంచుకుని, ఒడిస్సే వాడేర్ బైక్ ధరలను ప్రకటిస్తుంది.తాజా పరిణామంపై ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO నెమిన్ వోరా వ్యాఖ్యానించారు.  "ఒడిస్సే వాడర్‌కి ICAT సర్టిఫికేషన్ అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంలో మా అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. AIS-156 ఆమోదించబడిన బ్యాటరీ ప్యాక్...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..