Vegetable Processing
Urban Farming | నగరవాసులకు బంపర్ ఆఫర్: కూరగాయలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్‌పై ఉచిత శిక్షణ!
హైదరాబాద్: పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఇంటి వద్దే ఆరోగ్యకరమైన ఆహారాన్ని సిద్ధం చేసుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ మరో ముందడుగు వేసింది. అర్బన్ ఫామింగ్ (Urban Farming) పథకంలో భాగంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల వాసుల కోసం “కూరగాయలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్ పద్ధతులు” అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించనుంది. Urban Farming : శిక్షణ ఎప్పుడు? ఎక్కడ? ఈ నెల నాలుగవ ఆదివారం, అనగా ఏప్రిల్ 26, 2026 […]
