Tag: Water4Life
దేశవ్యాప్త ఉద్యమంగా రిలయన్స్ ఫౌండేషన్ ‘వాటర్4లైఫ్’.. (Water4Life Campaign)
1400 జలవనరుల పునరుద్ధరణలో 33 వేల మంది వాలంటీర్లు! Reliance Foundation Water4Life Campaign : పర్యావరణ పరిరక్షణ, జలవనరుల పునరుద్ధరణే ధ్యేయంగా రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించిన #Water4Life (వాటర్4లైఫ్) ప్రచారం దేశవ్యాప్తంగా ఒక ఉధృతమైన ప్రజా ఉద్యమంగా మారుతోంది. మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 15 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 108 జిల్లాల్లో వేలాది మంది వాలంటీర్లు భాగస్వాములయ్యారు. Water4Life Campaign : 10 […]
