X47 Crossover
అల్ట్రావయోలెట్ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 323 కి.మీ రేంజ్ ఇచ్చే బైక్.. – Ultraviolette
భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు స్టార్టప్ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ (Ultraviolette Automotive), దేశ రాజధాని న్యూఢిల్లీలో తన రెండవ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. దక్షిణ ఢిల్లీలోని కోట్లా ముబారక్‌పూర్‌లో ‘యూవీ స్పేస్ స్టేషన్’ (UV Space Station) పేరుతో ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఢిల్లీ వాసులకు ఎక్స్-47 (X-47) క్రాస్‌ఓవర్, ఎఫ్77 (F77) మోటార్‌సైకిళ్లు మరింత చేరువయ్యాయి. ఒకే చోట అన్నీ: టెస్ట్ రైడ్ నుండి యాక్సెసరీల […]
