Tag: Zero Emission

lectrix ECity : చూడ్డానికి సింపుల్ మోపెడ్.. కానీ దీంతో రూ.12 ఖర్చుతో 100 కి.మీ వెళ్లొచ్చు..
E-scooters

lectrix ECity : చూడ్డానికి సింపుల్ మోపెడ్.. కానీ దీంతో రూ.12 ఖర్చుతో 100 కి.మీ వెళ్లొచ్చు..

ఈ స్కూటర్ ను చూశారా ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉంది. కానీ దీనిలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.. ఇది ఎలక్ట్రిక్ వాహనం .. దీన్ని నడిపేందుకు పెట్రోల్ అవసరం లేదు.ఇంతకీ అది ఏ స్కూటర్ అని ఆలోచిస్తున్నారా..? లెట్రిక్స్ (lectrix) అనే కంపెనీ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని పేరు ఈ-సిటీ జిప్ (lectrix ECity electric scooter). ఇది మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా చెప్పుకోవచ్చు. పర్సనల్, లేదా కమర్షియల్ అవసరాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అనువుగా ఉంటుంది.ఇది మిడ్ రేంజ్ స్పీడ్ స్కూటర్. దీని టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జింగ్ లో 75 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఇందులో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్‌లో టాప్ స్పీడ్ 35. అదే మోడ్ 2లో అయితే గంటకు 45 వేగంతో వెళ్లొచ్చు. మోడ్ -1లో స్కూటర్ రేంజ్ 75 వరకు ఉంటుం...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..