Tata Nexon EV

టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఈవీ.. Tata Nexon EV Max XZ+ Lux

Spread the love

Tata Nexon EV Max XZ+ Lux : టాటా మోటార్స్ కొన్ని అదనపు ఫీచర్లతో  అప్డేట్ చేసిన Nexon EV Max XZ+ని విడుదల చేసింది. ఇది ఇప్పుడు నెక్సాన్ EV మ్యాక్స్ లైనప్ లో టాప్-స్పెక్ వేరియంట్.  దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.79 లక్షలు. Nexon EV ప్రైమ్, Nexon EV మ్యాక్స్ యొక్క వేరియంట్ వారీ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Nexon EV  ప్రైమ్: వేరియంట్ వారీ ధరలు (ఎక్స్-షోరూమ్)

  • XM రూ.14.49 లక్షలు
  • XZ+ రూ.15.99 లక్షలు
  • XZ+ లక్స్ రూ. 16.99 లక్షలు
  • డార్క్ XZ+ రూ.16.19 లక్షలు
  • డార్క్ XZ+ లక్స్ రూ.17.19 లక్షలు

టాటా నెక్సన్ EV మాక్స్: వేరియంట్ వారీ ధరలు(ఎక్స్-షోరూమ్)

  • XM రూ.16.49 లక్షలు
  • XM 7.2 kW ఛార్జర్ రూ. 16.99 లక్షలు
  • XZ+ రూ.17.49 లక్షలు
  • XZ+ 7.2 kW ఛార్జర్ రూ. 17.99 లక్షలు
  • XZ+ లక్స్ రూ.18.79 లక్షలు
  • XZ+ లక్స్ 7.2 kW హార్గర్ రూ.19.29 లక్షలు
  • డార్క్ XZ+ లక్స్ రూ.19.04 లక్షలు
  • డార్క్ XZ+ లక్స్ 7.2 kW ఛార్జర్ రూ.19.54 లక్షలు
    టాటా నెక్సాన్ EV ప్రైమ్ ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 17.19 లక్షల వరకు ఉండగా, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ రూ. 16.49 లక్షల నుంచి రూ. 19.54 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. మహీంద్రా XUV400, MG ZS EV, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి ఇతర ఎలక్ట్రిక్ SUVలకు నెక్సాన్ EV పోటీనిస్తుంది.

 


Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

More From Author

Electric two-wheelers prices

ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం

ola sells 35000 escooter

ఒక్క నెలలోనే 35వేల యూనిట్ల అమ్మకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *