EV Sales | ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ‘వృద్ధి’కి బ్రేక్ లేదు – TVS, బజాజ్ దూసుకెళ్తున్నాయ్..!
EV Sales June 2025 | మొదట్లో ఓలా, ఏథర్ వంటి స్టార్టప్‌లు జోరుగా దూసుకెళ్లిన ఈవీ మార్కెట్‌లో ఇప్పుడు టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో లాంటి బడా కంపెనీలు పగ్గాలు చేపట్టాయి. జూన్ 2025 విక్రయ గణాంకాలు పరిశీలిస్తే, TVS మోటార్ కంపెనీకి చెందిన iQube హ్యాట్రిక్ సాధించి, వరుసగా మూడు నెలలు భారతదేశంలోని అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలిచింది. బజాజ్ చేతక్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్ లీడర్‌గా…
