Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కి.మీ రేంజ్..
Kia Cars | కియా EV6 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో లాంచ్ అయింది. ఈ కారు మనదేశంలో రూ. 65.90 లక్షల ధరకు అందుబాటులో ఉండనుంది. ఆల్-వీల్-డ్రైవ్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన ఒకే GT లైన్ వేరియంట్‌లో వస్తోంది. EV6 ఫేస్‌లిఫ్ట్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది డ్రైవర్ కారును అన్‌లాక్ చేసి స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది. Kia EV6 లాంచ్: ఇండియా మొబిలిటీ ఎక్స్‌పో 2025 జనవరి 2025లో ఢిల్లీలో జరిగింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ…
